సమంతకు షాక్…ఇవాళ ఆ హీరోయిన్‌తో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్?

-

Naga Chaitanya’s engagement with that heroine today: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఊహించని షాక్ తగిలింది. హీరోయిన్ సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య రెండవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అక్కినేని నాగచైతన్య… ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగనుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో… అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Naga Chaitanya’s engagement with that heroine today

ఇవాళ అక్కినేని నాగచైతన్య బర్త్డే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని…సెట్‌ చేశారట నాగార్జున. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియా, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతో హీరోయిన్ సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య రెండవ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్‌ గా మారింది.  దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని చెబుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

Read more RELATED
Recommended to you

Latest news