బెస్ట్ యాక్టర్ రణ్ బీర్.. బెస్ట్ ఫిల్మ్ 12th ఫెయిల్‌.. 69th ఫిల్మ్ ఫేర్ అవార్డుల జాబితా ఇదే

-

ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలో 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులు ప్రకటించారు. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు గెలుచుకోగా 12th ఫెయిల్‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌

ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌

ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

Read more RELATED
Recommended to you

Latest news