నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేత…రంగంలోకి టాలీవుడ్‌ పెద్దలు ?

-

టాలీవుడ్‌ హీరో నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఎలాంటి నోటీసులు లేకుండానే టాలీవుడ్‌ హీరో నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే…ఈ విషయంలో టాలీవుడ్‌ సీరియస్‌ గా ఉన్నట్లు సమాచారం.

A debate has started among Telugu film industry bigwigs over the government’s stand on demolishing Nagarjuna’s business property without giving any notice

నాగార్జున బిజినెస్ ప్రాపర్టీని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ప్రభుత్వ వైఖరిపై తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దల్లో చర్చ మొదలైందట. ఒక బడా హీరో ఇంట్లో కలుసుకున్నారట ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు. ఇలాంటి రాజకీయ, కక్ష సాధింపు చర్యలు సరైనవి కావంటూ అభిప్రాయం వ్యక్తం చేశారట టాప్ హీరో. టాలీవుడ్‌ ఇండస్ట్రీ రంగానికి సంబంధం లేని గద్దర్ పేరుతో సినీ అవార్డ్స్ విషయంపై కూడా టాలీవుడ్‌ ఇండస్ట్రీ సభ్యులు అసంతృప్తి గా ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news