జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం లో దేవర మూవీ చేస్తున్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా దేవర అనే సినిమాను చేస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

A rare honor for Jr NTR
A rare honor for Jr NTR

అయితే RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం లభించింది.  ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ కు చోటు దక్కింది. మొత్తం ఐదుగురు యాక్టర్లను తమ యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ యాక్టర్ల లిస్టులో ఎన్టీఆర్ తో పాటు కె హుయ్ క్వాన్, మార్ష్ స్టెపాని బ్లేక్, కెర్రికాండన్, రోసా సలాజర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news