మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం కేసులో ట్విస్ట్ !

-

మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ట్విస్ట్‌ నెలకొంది. తాజాగా మంచు మోహన్ బాబు ఇంటి దొంగను గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. మంచు మోహన్ బాబు ఇంటి దొంగను తిరుపతిలో పట్టుకున్నారు పోలీసులు. ఇక ఆ మంచు మోహన్ బాబు ఇంటి దొంగను పట్టుకొని చోరీ చేసిన నగదు, సెల్ ఫోన్ రికవరీ చేశారు పోలీసులు.

A twist in the theft case at Manchu Mohan Babu’s house

అయితే.. మంచు మోహన్ బాబు ఇంటి దొంగను పట్టుకోవడంపై జనాలు సీరియస్‌ అవుతున్నారు. వీఐపీల కేసు గంటల్లోనే పరిష్కారం చూపే పోలీసులు, సామాన్యుల కేసులపై ఎందుకు శ్రద్ధ చూపరని నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. కాగా మంచు మోహన్ బాబు ఇంట్లో పని చేసే పని మనిషి.. ఏకంగా రూ.10 లక్షలు దొంగిలించాడట. దీంతో.. హైదరాబాద్‌ లోనే మంచు మోహన్‌ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మోహన్ బాబు ఇంటి దొంగను గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news