యాంకర్ తో గుట్టుగా ప్రేమాయణం నడుపుతున్న హీరో అభిజిత్.. కట్ చేస్తే..!

-

ప్రముఖ హీరో అభిజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఇందులో శీను పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అవకాశం లభించినప్పుడు మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత తన పర్ఫామెన్స్ తో అందరినీ అలరించారు. ఇక తన మంచితనంతో.. ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచి .. ట్రోఫీ ని చిరంజీవి చేత అందుకున్నారు.

ఇకపోతే టైటిల్ విన్నర్ కావడంతో అభిజిత్ దశ తిరిగి పోతుందని, అవకాశాలు వరుసగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అభిజిత్ కి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రాలేదు. అయితే పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో అవకాశం లభించింది యాంకర్ వర్షిణితో కలిసి పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో నటించే సమయంలో మొదటి సిరీస్ విడుదలైనప్పుడు వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడగా అది కాస్త రెండో సీరీస్ చేసే సమయానికి ప్రేమగా మారిందని సమాచారం. అలా వర్షిణి – అభిజిత్ మధ్య తెలియని రిలేషన్షిప్ ఉందని.. అందుకే వర్షిణి బాయ్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసుకొని ఆమెకు బ్రేకప్ కూడా చెప్పారని గతంలో వార్తలు వినిపించాయి.

అప్పటినుంచీ రహస్యంగా ఆమెతో ప్రేమాయణం నడిపాడు అంటూ అభిజిత్ పై రకరకాల ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ వీటిపై ఎవరు స్పందించలేదు మరొకవైపు పెళ్లిగోల వెబ్ సిరీస్ తర్వాత వర్షిణికి యాంకర్ గాను , సినిమాలలో అవకాశాలు లభించాయి. కానీ అభిజిత్ మాత్రం అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉండిపోయాడు. ఇక ఇటీవల హైపర్ ఆదితో కూడా ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో వర్షిణికి అభిజిత్ బ్రేకప్ చెప్పారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news