నేడు ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ..

-

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ జరుగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ రానున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించింది ఈడీ. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు ప్రకాష్ రాజ్.

Actor Vijay Deverakonda to appear for ED questioning today
Actor Vijay Deverakonda to appear for ED questioning today

మరోవైపు టాలీవుడ్ నటుడు రానా కు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఇవాళ బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ రానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news