Actress Janhvi Kapoor With Her Boyfriend Visits Tirumala: బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండరు. శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్ అందరికీ పరిచయమే. అయితే.. తాజాగా బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకు కోవడం జరిగింది.

తిరుమల శ్రీ స్వామి వారి దర్శనార్దం తన బాయ్ ప్రెండ్ శిఖర్ పహారియాతో కలసి తిరుమల విచ్చేశారు బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్. విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్, తన బాయ్ ప్రెండ్ శిఖర్ పహారియా. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదీంచగా…అధికార్లు తీర్దప్రసాదాలు అందజేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.