Samantha : స్టన్నింగ్ ఔట్ ఫిట్ లో హీట్ పుట్టిస్తున్న సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తాజాగా రచ్చ లేపింది. ఈ వారమంతా హాట్ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. తాజాగా తన కొత్త సినిమా సిటాడెల్ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఈవెంట్కు హాజరైన సామ్ నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఫొటోషూట్ చేసింది. స్టన్నింగ్ ఔట్ఫిట్లో హాట్హాట్ పోజులిస్తూ హంగామా క్రియేట్ చేసింది. ప్రస్తుతం సామ్ లేటెస్ట్ హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సమంత ప్రస్తుతం సిటాడెల్, ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్లు చేస్తోంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల బ్రేక్ నుంచి బయటకొచ్చి పలు ఈవెంట్లకు హాజరవుతోంది. నెమ్మదిగా వర్క్ మోడ్లోకి వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు సామ్ ఏ నూతన ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ప్రస్తుతం తన లైఫ్ను జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యమైన ఈవెంట్స్కు సంబంధించి నెట్టింట ఫొటోలు షేర్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news