బరితెగించిన హాట్ బ్యూటీ.. బటన్ విప్పి మరీ !

-

టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఎక్కడ ఉన్న అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ స్టార్ యాంకర్ గా ఎదిగింది ఈ బ్యూటీ. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది.

ఈ షో తర్వాత.. త‌న కెరీర్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది.

ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన కూడా మెరుస్తుంటుంది. ఇకపోతే స్పెషల్ ఈవెంట్స్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు.

తన అద్భుతమైన యాంకరింగ్ స్కిల్స్ తో అందరిని అలరించే ఈ భామ.. తనదైన స్టైల్ లో ‘రాములమ్మ’ స్టెప్పులు వేయడంతో పాటు పంచులు వేసి నవ్వులు పూయిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news