అఖిల్ ‘ఏజెంట్’.. కిరాక్ లుక్..!

Join Our Community
follow manalokam on social media

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ రివీల్ చేశారు. ఎజెంట్ గా అఖిల్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాతో పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారుతున్నాడు అఖిల్. ఫస్ట్ లుక్ తోనే మాస్ అప్పీల్ తెచ్చాడు సురేందర్ రెడ్డి. సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి. ఇక అఖిల్ కూడా ఈ సినిమాతో మాస్ అండ్ కమర్షియల్ యాంగిల్ చూపించనున్నాడు.

Akhil Agent First Look Released

ప్రస్తుతం అఖిల్ చేస్తున్న నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. గీతా ఆట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏజెంట్ గా అఖిల్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అఖిల్ బర్త్ డే సందర్భంగా తన ఐదవ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమా బోర్న్ ఐడెంటిటీ సినిమా రీమేక్ గా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...