akkineni fans warns konda surekha: కొండా సురేఖవి…బజారు మాటలు..నీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు అక్కినేని ఫ్యాన్స్. కొండా సురేఖ వ్యాఖ్యలపై విజయవాడ లో అక్కినేని నాగార్జున అభిమానులు నిరసనకు దిగారు. కొండా సురేఖ నీకు KTR గారి మీద కోపం ఉంటే నువ్వు KTR గారిని రాజకీయంగా విమర్శించుకో అంటూ చురకలు అంటించారు.
అంతే గానీ KTR గారి మీద కోపంతో అసలు ఎటువంటి సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీ గురించి వాస్తవానికి విరుద్ధంగా పచ్చి అబద్ధాలు , నీచాతి నీచంగా ఒక మహిళ మాట్లాడే మాటలు కాకుండా బజారు దాని లాగా మాట్లాడి నీ విలువ నీవే తగ్గించుకుంటున్నావ్, చాలా తప్పుగా మాట్లాడేవ్ వెంటనే అక్కినేని నాగార్జున గారికి క్షమాపణలు చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు అక్కినేని ఫ్యాన్స్.