ఐటం గాళ్ అంటే పళ్లురాలగొడతా..!

-

బాలీవుడ్ హాట్ ఐటం గాళ్ మలైకా అరోరా తనని ఐటం గాళ్ అంటే మాత్రం పళ్లు రాలగొడతా అంటుంది. దిల్ సే సినిమాలో ఛయ్య ఛయ్య పాట నుండి మలైకా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. అడపాదడపా సౌత్ సినిమాల్లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక సాంగ్ లో అలా కనిపించి ఇలా వెళ్లింది మలైకా. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కొత్త ట్రెండ్.. అందుకు స్పెషల్ అప్పియరెన్స్ కోసం తనలాంటి వారిని వాడుతున్నారు. అంతేకాని మేము చేసేది ఐటం సాంగ్స్ కాదు.. వాటిని స్పెషల్ సాంగ్స్ అంటారు.

ఇంకెప్పుడు తాము చేసేది ఐటం సాంగ్స్ కాబట్టి తమని ఐటం గాళ్ అంటే మాత్రం పళ్లురాలగొడతా అంటుంది మెలైకా. అర్భజ్ ఖాన్ తో విడిపోయి అర్జున్ కపూర్ తో ఎఫైర్ నడిపిస్తున్న అమ్మడు ఒకసారి వారి పెళ్లంటూ హడావిడి చేస్తూ మరోసారి వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ టైం పాస్ చేస్తున్నారు. మొత్తానికి మలైకాని ఎవరో ఐటం అని ఉంటారు అందుకే ఐటం గాళ్ అంటే ఈసారి పళ్లు రాలగొట్టడమే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news