పెళ్లి కాకుండానే తల్లవుతున్న హీరోయిన్..!

-

బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్ కొన్నాళ్లుగా తన ప్రియుడు జార్జ్ పనాయోతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. జనవరి 1న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే పెళ్లికి ఇంకా టైం ఉండగానే అప్పుడే తల్లి అవుతున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది ఎమీ జాక్సన్. ఇంగ్లాండ్ లో మార్చి 31న మదర్స్ డే అందుకే ఆదివారం తను తల్లి కాబోతున్న విషయాన్ని వెళ్లడించింది ఎమీ జాక్సన్.

పెళ్లై ఈ విషయం సంతోషంగా చెప్పుకున్నా బాగుండేదేమో కాని పెళ్లి కాకుండా ఇలా తాను తల్లి అవుతున్నందుకు సంతోషపడుతున్నా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించేది నిన్నే అంటూ పుట్టబోయే బిడ్డ గురించి చెప్పుకొస్తుంది ఎమీ. తమిళంలో మద్రాసు పట్టణం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఎమీ జాక్సన్ తాను తల్లి అవుతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version