ఆ టాప్ హీరోయిన్ తో యాంకర్ రవి రొమాన్స్ .. అబ్బోరెచ్చిపోయాడు గా ..  !!

-

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ రవి కి మంచి క్రేజ్ ఉంది. ఈటీవీ లో జరిగే కామెడీ షో లలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే యాంకర్ రవి యాంకరింగ్ కి చాలామంది అమ్మాయిలు కూడా అభిమానులు ఉన్నారు. స్టేజి పై అదిరిపోయే రేంజ్ లో పంచులు వేస్తూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే యాంకర్ రవి కి కత్తి లాంటి టాప్ హీరోయిన్ రవి తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది.

Image result for anchor ravi

మేటర్ లోకి వెళితే ఇటీవల విడుదలైన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో తేజస్వి మడివాడ రవి తో అదిరిపోయే రొమాన్స్ చేస్తూ డాన్స్ చేయడం ఆ ప్రోమో రిలీజ్ అవటంతో ఇద్దరు వేసిన డాన్స్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు రవి రెచ్చిపోయాడు గా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అని యాంకర్ రవి.. తేజస్వి మడివాడ తో కలిసి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. లోకల్ గ్యాంగ్స్ షోకి ముందుగా విడుదలైన ఈ ప్రోమో చూసి చాలామంది రవి పర్ఫామెన్స్ కి ఫిదా అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news