అనిల్ రావిపూడి కి ఒళ్ళు మండింది .. ఏం చేశాడో చూడండి !!

-

ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలలో సరిలేరు నీకెవ్వరు మరియు ‘అలా వైకుంఠపురములో’ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా రెండు సినిమాల యూనిట్ కి చెందిన వాళ్లు కూడా ఎవరికి వారు సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు.

Image result for anil ravipudi

ఇటువంటి తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి కి ఒళ్ళు మండి నట్లు దానికి కారణం యూఎస్లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్ల గురించి ఒక వెబ్ సైట్ కి చెందిన వాళ్లు  ‘అలా వైకుంఠపురములో’ ఈ సినిమా కలెక్షన్ల తో పోలిస్తే చాలా కించపరిచే విధంగా రాతలు రాయడం తో అనిల్ రావిపూడి సదరు వెబ్సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సినిమాకి వస్తున్న కలెక్షన్లు తప్పుదోవ పట్టించే విధంగా వెబ్ సైట్ లో రాతలు రాయడం తో మహేష్ బాబు కూడా సీరియస్ గా ఈ విషయంలో ముందుకెళ్లాలని అనిల్ రావిపూడి కి చెప్పినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news