కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం !

-

కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు నిరసన కారులు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. మెదక్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

Effigies of KTR and Jagadish Reddy burnt

జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, బీఆర్ఎస్ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version