జారిపోతున్న దుస్తుల్లో ఎద పరువాలు చూపిస్తున్న ఆషికా రంగనాథ్..!

-

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోత యువతను మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ షో కి అందరూ ఫిదా అవుతున్నారు.. వాస్తవానికి సోషల్ మీడియాలో కొత్త హీరోయిన్ల సందడి ఎప్పుడూ ఉంటుంది. కానీ అందులో కొందరు మాత్రమే ఆడియన్స్ మనసులను దోచుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ఆషికా రంగనాథ్ కూడా ఒకరు.

తెలుగులోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. అంత అందంగా ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ఇకపోతే అమీగోస్ చిత్రం చూసినవారికి , సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు చూసిన వారికి ఆషికా చాలా హోమ్లీ బ్యూటీగా కనిపించింది. కానీ ఇప్పుడిప్పుడే తనలో దాచిన అందాలను బయటకు తీస్తూ రెచ్చిపోతోంది. ముఖ్యంగా అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ అందాల సోయగాలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది.

తాజాగా ఆషికా రంగనాథ్ సోషల్ మీడియా పేజీలో ఒక ఫోటోషూట్ షేర్ చేసింది. జబ్బలపై జారిపోయే డ్రెస్ తో పరువాలు బయటకు ఉబికి వస్తుండగా ఆమె అరవిరిసిన మందారంలా అద్భుతంగా.. ముగ్ద మనోహరమైన మోముతో చూపర్లను ఆకట్టుకుంటుంది. అక్కడ కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో చూపించిన అందాలు సరిపోవు అన్నట్టుగా ఇక్కడ మరింత గ్లామర్ డోస్ పెంచేసి గిలిగింతలు పెడుతోంది. బికినీ వేయకపోయినా మత్తెక్కించే చూపులతో హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Read more RELATED
Recommended to you

Latest news