జగపతి బాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ముఖ్య అతిథులుగా హరీశ్, బాలయ్య

-

BRS ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించిన ‘రుద్రాంగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగనుంది. హైదరాబాదులో నిర్వహించిన ఈ ఈవెంట్ కు మంత్రి హరీష్ రావు, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.

అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 7న విడుదల కానుంది. తెలంగాణ సామాజిక పరిస్థితులను చూపిస్తూ ఈ సినిమా రూపొందించామని రసమయి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news