యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.!

ఒకప్పుడు హీరోయిన్స్ కు మాత్రమే అందాలు చుపించే అవసరం ఉండేది. సినిమాలో వారి పాత్ర హీరో తో రొమాన్స్ చేయడానికీ, పాటల్లో అందాల ప్రదర్శన చేయడానికి ఉండేది. కాని ఇప్పుడు అనసూయ పుణ్యమా అని  యాంకర్స్ కూడా గ్లామర్ గా , హాట్ గా కనిపిస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది గ్లామర్ గాల్స్ యాంకరింగ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు.sirihanumanth

ఇక మల్లె మాల వాళ్ళు తమ టాలెంట్ తో జడ్జ్ లు వెళ్ళిపోయినా, యాంకర్స్ వెళ్ళిపోయినా వెంటనే తమ తెలివి తేటలు తో వాళ్ల ప్లేసులు భర్తీ చేస్తూనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ షోలో షణ్ముుక్ ముద్దుల లో మునిగి పోయి వాళ్ల లవ్ లో నిప్పులు పోసిన సిరి కూడా యాంకరింగ్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

యాంకర్ గా రాణించాలని ఉంటే కచ్చితంగా స్కిన్ షో చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఉంది.సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  హాట్ హాట్ డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అమ్మడి లక్కు ఎలా ఉందో యాంకరింగ్ కోసం ట్రై చేస్తోందని అంటున్నారు.