Annie Master: ఆనీ మాస్టర్ మొత్తం రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!

-

Annie Master: బుల్లితెరలో దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.
విజ‌యవంతంగా .. ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకోంది. ప్రతి వారం ఎవ‌రో ఒక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే, ఈ వారం లేడీ కొరియో గ్రాఫ‌ర్ ఆనీమాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యింది. ఎలాగైనా.. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న ఆనీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది. ఫైన‌ల్ గా 11వ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. ఆమె ఉన్న‌ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఏవిధ‌మైనా ఎంట‌ర్టైన్ అందించిందో అంద‌రికీ తెలుసు. ఆమె విజ‌యవంతంగా 77 రోజులు సంద‌డి చేసింది.

అయితే.. ఇప్పుడూ ఆనీ మాస్ట‌ర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తి క‌రంగా మారింది.
పదకొండో వారాల పాటు హౌస్లో ఉన్నా.. ఆమె ఎంత పారితోషకం పుచ్చుకుందనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రెమ్యూనరేషన్ అన్నది సెలబ్రిటీ పాపులారిటీని బట్టి నిర్ణయిస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా పారిదోష‌కం అందిస్తారు. అలా ఆనీ మాస్టర్ కు వారానికి 3,50,000 ల అందించార‌ట‌. పదకొండు వారాల‌కు గాను మొత్తం 38,50,000 ల వ‌ర‌కు సంపాదించిందని సోష‌ల్ మీడియా టాక్. అని మాస్టర్ కి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే అనేక డ్యాన్స్ షో లకు జడ్జీగా వ్య‌వ‌హ‌రించింది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం ఇంత పెద్ద మొత్తం ముట్టజెప్పిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news