Bigg Boss – 5 : సోనుసూద్ మ‌ద్ద‌త్తు ఎవ‌రికో తెలుసా?

-

బిగ్ బాస్ సిజన్ -5 లో హెల్పింగ్ స్టార్ సోను సూద్ త‌న మ‌ద్ద‌త్తు ఎవ‌రికో తెలిపాడు. త‌న సోష‌ల్ మీడియాలో ఒక విడీయో ద్వారా త‌న మ‌ద్ద‌త్తు ను తెలిపాడు. త‌న పూర్తి మ‌ద్ద‌త్తు సింగ‌ర్ శ్రీ రామ్ చంద్ర కు ఉంటుంద‌ని ఆ విడీయో లో సోను సుద్ తెలిపాడు. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగు సిజ‌న్ -5 చూస్తున్నారా? నేను చూస్తున్నాని త‌న అభిమానుల‌కు చెప్పాడు.

ఈ షో లో ది బెస్ట్ సింగ‌ర్ శ్రీ రామ్ చంద్ర అని అన్నాడు. అలాగే శ్రీ రామ్ చంద్ర ను ఉద్ధేశించి.. షో లో ది బెస్ట్ ఇవ్వు శ్రీ‌రామ్ అని కామెంట్ కూడా చేశాడు. అయితే సోను సూద్ బిగ్ బాస్ చేసిన కామెంట్స్ పై తెలుగు ప్రూక్ష‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రొ వైపు ఆశ్చ‌ర్యాన్ని కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా చాలా మంది సెల‌బ్రెటీలు బిగ్ బాస్ సిజ‌న్ – 5 పై కామెంట్స్ చేశారు. అలాగే త‌మ మ‌ద్ద‌త్తు ఎవ‌రికి ఉంటుందో కూడా తెలిపారు. గ‌తంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ బాబు కూడా బిగ్ బాస్ సిజ‌న్ – 5 పై కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా షో లో ఉన్న ట్రాన్స్ జెండ‌క్ ప్రియాంక సింగ్ తన మ‌ద్ద‌త్తు ఉంటుద‌ని కూడా ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news