కిక్కెక్కిస్తున్న కేథరిన్

-

ఇద్దరమ్మాయిలతో సినిమా ద్వారా లైం లైట్ లోకి వచ్చిన కేథరిన్ త్రెసా తెలుగులో సినిమాలైతే చేస్తుంది కాని అందుకు తగిన క్రేజ్ మాత్రం సంపాదించడంలో వెనుకపడి ఉంది. ఈమధ్య అమ్మడు తెలుగులో సైడ్ పాత్రలు చేస్తూ కెరియర్ సాగిస్తుంది. అందం అభినయంతో పాటుగా అందానికి కేరాఫ్ అడ్రెస్ అనేలా ఉండే కేథరిన్ కు అవకాశాలు రాకపోవడం వల్ల ఢీలా పడ్డది.

లేటెస్ట్ గా వాణిజ్య ప్రకటనలతో బిజీగా మారిన కేథరిన్ త్రెసా ఈమధ్య పామాలివ్ కోసం ఓ యాడ్ చేసింది. కేరళ స్టైల్ లో అమ్మడి అందాల ప్రదర్శన అబ్బో కిక్కెక్కిస్తుందని చెప్పొచ్చు. ఛాన్స్ రావాలే కాని తన సత్తా చాటేలా చూస్తున్న కేథరిన్ ఈ యాంగిల్ లో ఎవరు వాడుకోలేదని చెప్పాలి. మరి ఈ యాడ్ చూసిన దర్శక నిర్మాతలెవరైనా అమ్మడిలోని ఈ యాంగిల్ వాడుకుంటే అటు కేథరిన్ కు తనని అభిమానించే ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news