ఛీ ఛీ వాటి కోసమే.. అందాల ప్రదర్శన చేస్తున్న లవ్లీ బ్యూటీ..!!

-

లవ్లీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శాన్వి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకున్నా.. ఆ తర్వాత మాత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయింది. హీరోయిన్గా దశాబ్ద కాలం పాటు ఈమె చేసిన సినిమాలు కొన్నే అయినా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దాదాపు పది సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మరింత అందంగా మారిపోయింది. ఈ స్థాయిలో అప్పట్లో ఆరబోయకపోవడం వల్ల ఆఫర్లు రాలేదు అంటూ సినీ ప్రేక్షకులు అలాగే మీడియా వర్గాలు కూడా చెబుతున్నారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్ షో ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈమె ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అందాలను ప్రదర్శించలేదు. క్లీవేజ్ షో తో హద్దులు దాటిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇటీవలే కన్నడలో ఒక సినిమా చేసిన ఈమె ఆ తర్వాత మలయాళం లో కూడా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇతర భాష చిత్రాలలో తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈమెకు తెలుగులో మాత్రం అవకాశాలు రావట్లేదు.

తెలుగులో ఆఫర్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది శాన్వి. ఏది ఏమైనా తన అందాల ఆరబోతతో తెలుగులో అవకాశాలను పొందడానికి మరింతగా ప్రయత్నం చేస్తుంది. కనీసం ఈమె అందాల ఆరబోత చూసి అయినా టాలీవుడ్ నుండి ఈమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందో లేదో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shanvi Srivastava (@shanvisri)

Read more RELATED
Recommended to you

Latest news