చిరంజీవి మాజీ అల్లుడు మృతి… శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ ?

-

చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త భరద్వాజ్​ కన్నుమూశారు. కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు (బుధవారం) మృతిచెందారు. శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ.. ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. విడాకులు తీసుకున్న భరద్వాజ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

Shirish Bhardwaj died due to illness

శ్రీజ కూడా రెండో పెళ్లి చేసుకోగా ఒక కూతురు జన్మించింది. ఇప్పుడు వారు దూరంగా అయితే, చిరంజీవి మాజీ అల్లుడు మృతి పట్ల… శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. ఇన్ని రోజులు… అనేక కష్టాలు అనుభవించావు… ఇక చనిపోయి అక్కడ హ్యాపీగా ఉండు అంటూ చిరంజీవి అల్లుడిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news