Maheshbabu: మహేష్ కూతురు సితార పేరుతో సైబర్ క్రైమ్‌ !

-

Maheshbabu: మహేష్ కూతురు సితార పేరుతో సైబర్ క్రైమ్‌ కు దిగారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నటుడు మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు ఎదురయ్యాయి.

Cyber ​​crime in the name of Mahesh’s daughter Sitara

సితార పేరుతో ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇంస్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మహేష్ బాబు టీం ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద నోటిఫికెషన్స్ కు స్పందించవద్దని అభిమానులకు టీం మహేష్ సూచనలు చేసింది. త్వరలోనే సైబర్ నేరగాళ్ళను పట్టుకుంటామని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news