డాకు మహారాజ్ కు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ !

-

డాకు మహారాజ్ కు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. డాకు మహారాజ్ స్పెషల్ షో, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో ఉండనుంది.

Daku Maharaj special show, AP government has given permission to increase ticket prices

టికెట్‌ ధర రూ.500, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు ఆటలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version