గేమ్ ఛేంజర్: ఫ్యాన్స్‌ మృతి చెందిన రోడ్డు పరిశీలించిన పవన్‌ కళ్యాణ్‌ !

-

గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్‌ కు వచ్చి ఫ్యాన్స్‌ మృతి చెందిన రోడ్డు పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తూ ఇద్దరు మృతి చెందిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రంగంపేట కార్గిల్ వద్ద ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కలెక్టర్ పి ప్రశాంతి, డీఎస్పీ భవ్య కిషోర్… పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan came to the Game Changer movie event and inspected the road where the fans died

అయితే… గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తూ ఇద్దరు మృతి చెందిన ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించడంతో… ఫ్యాన్స్‌ అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ సంఘటనపై ఇప్పటికే.. ఇరు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రామ్‌ చరణ్‌, నిర్మాత దిల్‌ రాజ్‌ కూడా ఇరు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news