హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ’ ఢీ ‘ బ్యూటీ

-

సినిమా తారలకు తగ్గకుండా అందాలు ఆరబోస్తోంది దీపికా పిల్లి. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు గ్లామర్ షోకు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. 

తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన ఒంపుసొంపులు, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది. 

తన లెటెస్ట్ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది దీపికా పిల్లి. హాట్ అంటూ.. అందాలో పోటీ పెడితే నీకే నా ఓటు అంటూ నెటిజెన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.

టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయిన దీపికా పిల్లికి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్సింగ్ వీడియోలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ముఖ్యంగా ‘ ఢీ-13’ లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కొంతమందికే తెలిసిన ఈ హాట్ బ్యూటీ ఢీ తరువాతా మరింత మందికి దగ్గరైంది. 

ఢీలో హైపర్ ఆది, దీపికా జోడీ మధ్య కెమిస్ట్రీ సూపర్ క్లిక్ అయింది. ముఖ్యంగా ఢీ షోలో వచ్చే డాన్సింగ్ పెర్ఫామెన్స్ కన్నా… హైపర్ ఆది- దీపికా, సుడిగాలి సుధీర్- రష్మీ జోడీ కామెడీకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news