దర్శకుడు తో పాటు ఆ పెద్ద నిర్మాత కూడా అమ్మాయి లను.!

-

సినిమా ఛాన్స్ ల కోసం  అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో  గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు.

చాలా మంది అమ్మాయిల తమ కెరియర్ కోసం  లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. అందుకే అడగగానే కమిట్ మెంట్ కు ఒకే అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ లు  టాలెంట్ ను మాత్రమే కాక కమిట్ మెంట్ చూసి అమ్మాయిలను ఎంపిక చేస్తున్నారు.

కొంత మంది పెద్ద దర్శకుల వద్ద పని చేసే కో డైరెక్టర్ లు, అసిస్టెంట్ డైరెక్టర్ లు ఆ దర్శకుడు కు , నిర్మాతల కు అమ్మాయి లను  సప్లై చేయడం వంతు గా పెట్టుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిర్మాత, మరియు గతంలో హిట్స్ కొట్టి ఇప్పుడు లైమ్ లైట్ లో లేని దర్శకుడు ఇద్దరూ ఎవరికి దొరికినా ఇద్దరూ కలసి ఎంజాయ్ చేస్తూ వస్తున్నారట. దీనికి వారి అసిస్టెంట్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news