హాట్ అందాలతో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న దిశాపటాని..!

-

ప్రముఖ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ గా అందాలను ప్రదర్శిస్తూ నేటిజెన్లలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. అంతేకాదు కొంతమందికి ఈమె రూపం పెద్దగా నచ్చడం లేదని చెప్పాలి. అందుకే చాలా రకాలుగా క్రూరంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే తన అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్ తో నిరంతరం హెడ్లైన్ లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఎయిర్పోర్టు లుక్కు నుండి రెడ్ కార్పెట్ ప్రదర్శనల వరకు ప్రతి సినిమా ఈవెంట్లలో ఫంక్షన్లలో కూడా రకరకాలుగా గ్లామర్ షో చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే గత రాత్రి ముంబై నగరంలో జరిగిన ఒక ఈవెంట్లో పింక్ ఎన్ సెంబుల్ ని ధరించి హాట్ నెక్ లైన్ తో అందాలను ప్రదర్శించింది. అంతేకాదు ఎక్కువ ఎక్స్ పోస్ చేయడంతో పూర్తిస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మరొకవైపు ఘాటు అందాలు ప్రదర్శిస్తూ ఈమె ఇచ్చిన ఫోజులు ప్రేక్షకులకి పెద్దగా రుచించడం లేదు అని చెప్పవచ్చు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడమే కాదు కొంతమంది అసభ్యకర పదజాలంతో ఆమెపై విరుచుకుపడుతున్నారు.

ఇంస్టాగ్రామ్ లో సుమారు 58 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ ఇలా రకరకాల ఫ్యాషన్ దుస్తులతో అందరి నోళ్ళల్లో నెగెటివిటీ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఇక మరొకవైపు వరుసగా వాణిజ్య ప్రకటనలు చేస్తూ భారీగానే సంపాదిస్తోంది. మొత్తానికి అయితే గ్లామర్ షో తో యువతను ఆకట్టుకుంటున్నప్పటికి కూడా ఇలా అసభ్యకరమైన డ్రెస్ సెన్స్ తో ట్రోల్స్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news