Get Ready: ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు Pushpa 2 నుంచి అదిరిపోయే అప్డేట్‌..!

-

Pushpa 2: టాలీవుడ్ కెరటం సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Pushpa 2

ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే..ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు ఓ అప్డేట్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news