Hanuman : ‘హనుమాన్’ కలెక్షన్స్ రూ.231 కోట్లు

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.

Hanuman Movie collections Rs.231 crores

ఈ సినిమా షూటింగ్ కూడా షురూ అయింది. అయితే ఈ చిత్రాన్ని ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీక్వెల్‌లో తేజ హీరో కాదని ఓ బడా హీరో నటించనున్నట్లు చెప్పారు. అయితే.. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ మూవీ రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.231 కోట్లు వసూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news