చిన్న వయస్సు లోనే మొత్తం పోగొట్టుకుంది..! కాని.!

-

అమ్మాయిలు అబ్బాయిల కంటే సున్నితంగా ఉంటారు. వారు కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు అన్ని మరచి పోతారు. వారిని ఎదుటి వారు గుర్తించి ప్రేమలో దింపినప్పుడు, వారు అదే మైకంలో ఉండి పోతారు. ఇక మగవారు కోరిక తీరిన తర్వాత వారిని వదిలేసే ప్రయత్నం చేస్తారు. చివరకు మేల్కొనే సరికి జీవితం మొత్తం నాశనం అవుతుంది.

రీసెంట్ గా ఒక హీరోయిన్ తన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే హీరో తో ప్రేమలో పడింది. ఆ వయస్సులో ఉన్న ఆకర్షణ తెలుసుకోలేని స్థితిలో ఆమె తన సర్వస్వం అతనికి అర్పించుకుంది. అప్పట్లో అతను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ లకు తాను ఇంప్రెస్ అయి పోయి అతని చేతిలో కీలుబొమ్మగా మారి పోయింది. ఇక సదరు హీరో మొహం మొత్తగానే వేరే వైపు అడుగులు వేశాడు.

దీనితో అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక జీవితంలో మళ్లీ ప్రేమ, పెళ్లి అనే వాటి జోలికి పోకుండా మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది. మధ్యలో యువ నటుడు ఆమెను మళ్లీ ట్రాప్ లోకి లాగాలని తెగ ప్రయత్నాలు చేశారట.కాని ఆమెకు గతం గుర్తుకు వచ్చి మళ్లీ అలాంటి వారి వలలో పడకుండా తెలివిగా వారికి నో చెప్పి తప్పించుకొని మళ్లీ కెరియర్ మీదనే ఫోకస్ పెట్టిందట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version