స్టార్స్ కుటుంబంలో పుట్టడమే శాపం గా మారిన హీరోయిన్స్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోల వారసురాళ్ళు ఇండస్ట్రీలో మెప్పించలేక పోతున్నారు. కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోల వారసురాలు మాత్రం వీరి హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లో ముందుగా చెప్పుకోదగిన ఫ్యామిలీ నుంచి వచ్చినా వారసురాలు ఘట్టమనేని మంజుల . ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే సినిమాలలో హీరోయిన్ గా ఎంపికయింది. కానీ తమ అభిమాన హీరో కూతురు బాలయ్యతో, ఇతర హీరోలతో డాన్సులు, రొమాన్స్ సన్నివేశాలలో నటించడం కృష్ణ అభిమానులు ఓర్వలేక ఒప్పుకోలేదు. దీంతో ఈమె హీరోయిన్ కావాలనుకున్న ఆశలు కలగానే మిగిలిపోయాయి . అయినా కూడా నటనపై మక్కువ తో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.Unknown Facts About Actress Manjula Ghattamaneni Family Photos - Lovely Telugu

కానీ కొన్ని సినిమాలకు నిర్మాతగా మాత్రం సక్సెస్ అందుకుంది. ఇక మరొక హీరోయిన్ మెగా ఫ్యామిలీ నుంచి మెగా వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది కొణిదెల నిహారిక. ఈమె ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఒక్క సినిమాలో కూడా ఈమె సక్సెస్ అందుకోలేదు. తాజాగా వెబ్ సిరీస్ పలు కార్యక్రమాలకు హోస్టుగా కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.Niharika Konidela did nothing wrong, says father Naga Babu after Hyderabad pub raid | The News Minute

ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ మనవరాలు గా నాగార్జున మేనకోడలు గా సుప్రియ యార్లగడ్డ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఈ చిత్రంతో ఈమె పెద్దగా ఆకట్టుకోలేక పోయింది కానీ ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ హీరో అయ్యారు.Supriya Yarlagadda Wiki, Biography, Net worth & Profile - MuchFeed

ఇక వీరందరి బాటలోనే యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ జీవితాల కుమార్తెలు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇక హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం విలన్ గా పలు సినిమాల్లో నటిస్తోంది. ఇక వీరితో పాటు మంచు లక్ష్మి కూడా ఉన్నది.