“నీ రాక కోసం నేను, నా పారాణి.. ఎదురు చూస్తున్నాం” – దివి

-

గ్లామర్ క్వీన్ బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సరే ఈమె అందాల జాతరే జరుగుతూ ఉంటుంది.. ప్రస్తుత కాలంలో గ్యాప్ లేకుండా ట్రీట్ల మీద ట్రీట్ ఇస్తూ యువతను ఉర్రూతలూగిస్తుంది. ప్రతిరోజు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ తో యువతకు గిలిగింతలు పెడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచేస్తున్న ఈమెను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమె అందాల కోసమే ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.

ఒకవైపు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే.. మరోవైపు అంతకుమించి హాట్ ట్రీట్ అందిస్తోంది.. ఈ మధ్య పరువాల అందాలతో ..నడుము హోయలు పోతూ.. ఒంపు సొంపులతో మెలి తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ కసి కళ్ళతో యువతను టెంప్ట్ చేస్తోంది. ఇకపోతే తాజాగా మరొకసారి విరహపు చూపులతో కవ్విస్తోందని చెప్పాలి. తాజాగా లెహంగా ధరించి విరహం వ్యామోహంతో కూడిన ఫోజులిచ్చింది.

మరొకవైపు నడుము నాభి అందాలతో గిలిగింతలు పెట్టింది. అంతే కాదు చేతులకు పారాన్ని పెట్టుకుని కళ్ళు మూసుకుని దోబూచులాడిన వైనం మరింత హృదయాలను దోచుకుంటుంది అని చెప్పాలి..

ఇక ఈమెను చూసిన చాలా ముందు నెటిజన్ లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కలలు రాకుమారుడు కోసం ఎదురుచూస్తున్నావా అంటూ పోస్ట్ పెట్టగా.. ఈ ఫోటోల కింద దివి..”నీ రాక కోసం నేను.. నా పారాణి.. ఎదురు చూస్తున్నాం” అంటూ పేర్కొంది. షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే తన అందంతో మరొకసారి మెస్మరైస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version