హీరోయిన్ కి ఏమాత్రం తగ్గనంటున్న బిజినెస్ ఉమెన్ …!

-

సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కొంతమంది ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రముఖుల పుత్ర రత్నాలు దగ్గినా తుమ్మినా మీడియాలో రక రకలా కథనాలు రాసేస్తుంటారు. ఇక అదే స్టార్స్ కూతూళ్ళ విషయం అయితే నిరంతరం హాట్ టాపిక్కే. ఎందుకంటే వీళ్ళు జిం కి వేసుకునే పొట్టి నిక్కర్ల నుంచి బికినీ ఫొటో వరకు అన్నిటినీ బూతద్దంలో పెట్టి చూస్తూ సోషల్ మీడియాలో జనాలకి హీటెక్కెస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక స్టార్ కూతురు సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేసింది. అది బాగా వైరల్ అవుతోంది.

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించి ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక నటించిన పాన్ ఇండియా సినిమా ‘సాహో’లో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించారు. జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి స్టార్ డం ని సాధించుకున్నాడు. ముఖ్యంగా భాఘీ సిరీస్ లో టైగర్ ష్రాఫ్ రికార్డ్స్ ని క్రియోట్ చేశాడు. ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలు మంచి వసూళ్ళని సాధించి కమర్షియల్ హీరో అన్న ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి.

అయితే జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా హీరోయిన్ గా అవ్వాలని అనుకోలేదు. అందుకే బిజినెస్ ఉమెన్ గా సెటిలయింది. అయితే అక్కడ కూడా హీరోయిన్ లాగా గ్లామర్ తోనే రాణిస్తోంది. అంతేకాదు అన్న టైగర్ ష్రాఫ్ లాగానే కృష్ణా ష్రాఫ్ కూడా ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముంబై లో సొంతంగా జిమ్ చైన్ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటున్న కృష్ణ ష్రాఫ్ తాజాగా బ్లాక్ బికినీలో దిగిన ఫోటోను షేర్ చేసింది. హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుకి హీటెక్కిస్తుంది.

హీరోయిన్ కాకుండానే సోషల్ మీడియాలో మంటలు పెట్టి కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. అదే హీరోయిన్ అయుంటే ఇక జనాల పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. అయితే ఈ ఫొటోస్ చూస్తున్న నెటిజన్స్ హీరోయిన్ గా చూడాలని ఆశపడుతున్నారట. అంతేకాదు కొంతమంది తాజాగా పోస్ట్ చేసిన ఫొటో చూసి ఇంట్లో ఉంటే ఒంటిమీద ఏమీ ఉంచుకోవా అంటూ సరదా గా హాట్ కామెంట్స్ చూస్తున్నారట. వీళ్ళకి కావాల్సింది ఇలాంటి కామెంట్సే కదా ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version