Kajal Aggarwal: గుంటూరు కారంలాగా కాజల్‌ !

-

IN PICS Actress Kajal Aggarwal stuns in red dress : టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందమామ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

IN PICS Actress Kajal Aggarwal stuns in red dress

ఇక తన అందం, అభినయంతో ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే వరుస సినిమా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంది.ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోను పలు చిత్రాల్లో ఆడి పాడి తన నటనతో మెప్పించింది. అయితే.. తాజాగా రెడ్‌ డ్రెస్‌ లో మెరిసింది కాజల్ అగర్వాల్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news