Sapthami Gowda : తమ్ముడు సినిమాలో నితిన్‌కి జోడిగా కాంతార భామ సప్తమి

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. అయితే ఈ మధ్యకాలంలో హీరో నితిన్ ఖాతాలో హిట్ పడలేదు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే నితిన్ చేస్తున్న ప్రాజెక్టులలో తమ్ముడు సినిమా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో తమ్ముడు సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.

Is ‘Kantara’ actress Sapthami Gowda making her Telugu debut with Nithiin in a romantic flick

అయితే ఇప్పుడు అదే టైటిల్ తో నితిన్ కూడా వస్తున్నాడు. ఈ సినిమాకు తమ్ముడు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అలాగే సిస్టర్ పాత్రలో ఈ సినిమాను లయ కనిపించనున్నారట. కాంతారావు సినిమాలో సప్తమి గౌడ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నితిన్ సరసన ఈ బ్యూటీ నటించనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news