జలకన్యలా అందాలతో కవ్విస్తున్న జాన్వీ..!

-

గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మరో మెస్మరైజింగ్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జలకన్యలా దేవకన్యను మైమర పిస్తోంది. స్లీవ్ లెస్ లాంగ్ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ లో దుస్తులు ధరించకుండా హాట్ క్లీవేజ్ షో తో మరింత రచ్చ చేసింది. ఎప్పుడూ కూడా ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించే ఈ ముద్దుగుమ్మ డిజైనర్ దుస్తుల్లో కూడా అందాల విందు చేస్తూ నేటిజనులను ఫిదా చేస్తోంది. ఇక తాజాగా మరొక గ్లామరస్ ఫోటోషూట్ షేర్ చేసి యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం మోహితులవుతున్నారు.

ఒకవైపు ఎద అందాలను చూపిస్తూనే మరొకవైపు నడుము అందాల సోయగాలతో విరహం సృష్టిస్తోంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే బాలీవుడ్లో బడా నిర్మాత బోణీ కపూర్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అక్కడ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని తండ్రికి తగ్గ కూతురిగా పేరు దక్కించుకుంది. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా చలామణి అవుతుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే దివంగత నటి శ్రీదేవి కూతురిగా కూడా ఇంకాస్త పాపులారిటీ దక్కించుకున్న జాన్వీ కపూర్ తన తల్లి కోరిక మేరకు తన తెలుగు మొదటి చిత్రాన్ని ఎన్టీఆర్ తోనే చేయబోతోంది. ఈ క్రమంలోని కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. మొత్తానికి అయితే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంట రాజేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news