యంగ్ హీరోల బాక్సాఫీస్ ఫైట్.. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలివే

-

సోమవారం వచ్చేసింది. కొత్త వారం మొదలైపోయింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా రిలీజ్కు కొత్త సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారం ఇంకో స్పెషల్ ఉందండోయ్. కొత్త చిత్రాలతో పాటు ఈ వారం ఓ పాత సినిమా కూడా రీ రిలీజ్ కాబోతోంది. అదేంటంటే..? నేచురల్ స్టార్ నాని, స్టార్ నటి సమంత కలిసి నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ మూవీ ఆగస్టు 2వ తేదీన రీ రిలీజ్ కాబోతోంది. ఇక యంగ్ హీరోలు నటించిన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దామా?

శివంభజే.. అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ – ఆగస్టు 1

బడ్డీ.. అల్లు శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌ – ఆగస్టు 2

తుఫాన్.. విజయ్‌ ఆంటోని – ఆగస్టు 2

ఉలఝ్‌.. జాన్వీకపూర్‌, గుల్షన్ దేవయ్య – ఆగస్టు 2

ఉషా పరిణయం.. శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష – ఆగస్టు 2

తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా – ఆగస్టు 2

అలనాటి రామచంద్రుడు.. కృష్ణవంశీ, మోక్ష – ఆగస్టు  2

Read more RELATED
Recommended to you

Latest news