ఖతర్నాక్ గా ‘కేదార్ నాథ్’ ట్రైలర్…

-

Kedarnath Official Trailer

కేదార్ నాథ్… బాలీవుడ్ మూవీ. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్నారు. 2013 లో కేదార్ నాథ్ లో వచ్చిన వరదల నేపథ్యంలో సినిమా నడుస్తుంది. డిసెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను మూవీ యూనిట్ ఇటీవలే రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news