ఓ బుడ్డదానా.. క్లాస్ రూంలో అదేం మొద్దు నిద్ర…!

-

cute girl sleeping in class room video goes viral

ఈ క్యూట్ క్యూట్ చిన్నారి చూడండి. ఎంత ముద్దుగా క్లాస్ రూంలో నిద్రపోతుందో. క్లాస్ టీచర్ లేపుతున్నా.. తోటి విద్యార్థులు నవ్వుతున్నా… ఆ చిన్నారి కళ్లు ఎలా మూసుకుపోతున్నాయో చూడండి. ఈ చిన్నారి నిద్రపోతుండగా క్లాస్ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ చిన్నారి క్యూట్ స్లీపింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు.. ఇప్పటి వరకు దాదాపు 90 లక్షల మంది ఆ వీడియోను చూశారు.

Read more RELATED
Recommended to you

Latest news