కోట్ బటన్స్ విప్పి మరీ బోల్డ్ గా చూపించేస్తున్న కృతి సనన్.. ఫోటో వైరల్..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టైలిష్ ఫోజుల్లో హృదయాలను కొల్లగొడుతోంది. ముఖ్యంగా సూటు బూటు వేసి లేడీ బాస్ వలే ఆటిట్యూడ్ చూపిస్తూ.. కోట్ బటన్స్ విప్పి మరీ ఎద సంపదను చూపిస్తూ షేర్ చేసిన ఈమె కొత్త ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఈమె ప్రభాస్ కి జంటగా ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

ఇకపోతే ఇటీవల టీజర్ విడుదల చేయగా ట్రోల్స్ కి గురైనా.. ఈ టీజర్ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది అని చెప్పాలి. కృతి జానకి పాత్రలో, ప్రభాస్ రాఘవుడి పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయారు. ఇదిలా ఉండగా ప్రభాస్ , కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోంది అనే వార్తలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు వరుసగా ట్వీట్లు చేస్తూ ఆ వార్తలకు ఆజ్యం పోసాడు. మాల్దీవులలో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది అన్నట్లుగా కామెంట్లు చేయడం జరిగింది.

ఇకపోతే ఈ వార్తలపై ప్రభాస్ స్పందించకపోయినా కృతి సనన్ స్పందించి తాము స్నేహితులమని.. తమ మధ్యలో స్నేహం తప్ప అలాంటివి ఏమీ లేవు అని కొట్టిపారేసింది. ఇకపోతే ప్రస్తుతం కృతి సనన్ ఆదిపురుష్ తోపాటు టైగర్ ష్రాఫ్ సరసన గణపథ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అంతేకాదు మరో హిందీ చిత్రంలో కూడా ఈమె అవకాశం దక్కించుకుంది. వన్ నేనొక్కడినే అనే సినిమా ద్వారా ఇదివరకే తెలుగులో పరిచయమైన ఈమె ఇప్పుడు ఈ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Read more RELATED
Recommended to you

Latest news