LADKI Trailer : ట్రైల‌ర్ లోనే ఆర్జీవి మొత్తం చూపించాడు

-

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ల‌డ్కి అనే సినిమా ట్రైల‌ర్ ను ఈ రోజు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ట‌ర్ వేదిక గా విడుద‌ల చేశారు. ఈ సినిమా మొట్ట మొద‌టి మ‌హిళా మార్ష‌ల్ ఆర్ట్స్ సినిమా కావ‌డం విశేషం. అయితే ఈ సినిమా లో మ‌హిళా మార్ష‌ల్ ఆర్ట్స్ గా పూజా భాల్కేర్ న‌టిస్తున్నారు. అయితే ఇందులో పూజా భాల్కేర్ అందాల ఆర‌బోత మాములు గా ఉండుదు. ఒక ట్రైల‌ర్ లోనే ఇంతా అందల ఆరబోత ఉంటే సినిమా లో ఎంత ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

సాధార‌ణంగా రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా లు అంటే నే హీరోయిన్ ల అంద‌ల ఆరబోత ఎక్కువ గా ఉంటుంది. కాని ఈ సినిమా లో రామ్ గోపాల్ వ‌ర్మ కాస్త డోస్ పెంచాడ‌నే చెప్పాలి. అయితే ఈ అందల ఆరబోత కాస్త ప‌ద్ద‌తి గా ఫూల్ గా చూపించాడు ఆర్జీవీ. అయితే ఈ సినిమా లో ప్రేమ‌, రోమ‌న్స్, అంద‌ల ఆర‌బోత‌, మార్ష‌ల్ ఆర్ట్స్ ఎక్కువ మోతాదు లోనే ఉన్నాయి. కాగ ఈ సినిమా ను జింగ్ లియు నిర్మాత గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అలాగే ర‌వి శంక‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నాడు. కాగ ఈ ల‌డ్కీ సినిమా మంచి యాక్ష‌న్ డ్ర‌మా గా తెర‌కెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news