సముద్రంలో సాగర కన్యలా మెరిసిపోతున్న లక్ష్మీరాయ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఎప్పుడు గ్లామర్ చూపించడంలో మాత్రం ముందు వరుసలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ తన హాట్ ఫోటో సూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అలా షేర్ చేసిన ఫోటోలు కొన్ని చాలా స్పెషల్ గా ఉంటాయి ఈమె అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సాగర కన్యగా మారిపోయి సముద్రం లో ఉండేటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలపై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

గతంలో కూడా ఎన్నోసార్లు లక్ష్మీరాయ్ ఇలాంటి ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉండేది. అయితే ఎప్పుడు చూసినా తన అందంతో కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది లక్ష్మీరాయ్. ఈసారి స్కిన్ షో కాస్త మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. ఇక తమిళంలో, హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ఎంతోమంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ లో వర్షం సినిమాలలో నటిస్తూ బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. లక్ష్మీరాయ్ ఎక్కువగా గ్లామర్ ఫోటో షూట్ లోకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మొన్నటి వరకు బికినీ దుస్థిలో దర్శనం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నేడు మరింత హాట్ గా ప్రకృతి ఈమె అందాలని చూసి సిగ్గుపడే విధంగా ఫోటోషూట్ చేయడం చాలా ఆసక్తికరంగా మారింది.

ఇక ఈమె అందాలకు నెటిజన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా ఫిదా అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. కనీసం ఇలానైనా ఈమెకు వరుస అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)