కింద ప్యాంట్ లేకుండా చిన్న గదిలో విరహవేదనలో..!!

-

కొంత మంది హీరోయిన్స్ చాలా బొద్దుగా ముద్దుగా ఉంటారు. మరి కొంత మంది సన్నగా, రివట లాగా కొలతల ప్రకారం హాట్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన అందగత్తె మన లైగెర్ సినిమాలో నటించిన అనన్య పాండే. ఇక లైగెర్ సినిమా పై వున్న హైప్ చూసి అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

ఇక ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఆమెకు డోకా లేకుండా పోయింది. వరసగా బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమె అందాలు ఆరబోయడనికి ఏ మాత్రం మొహమాట పడకుండా ఉండడమే. నాజూకు అందాలు తో సెగలు పొగలు వచ్చేలా ఉంది.

ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక తాజాగా ప్యాంట్ లేకుండా ఒంటరిగా చిన్న గదిలో కూర్చుని ప్రియుడు కోసం విరహ వేదనలో ఉన్నట్లు గా ఆమె పోజులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news