ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలు, రీ రిలీజ్లు.. మరి ఓటీటీలో?

-

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుసగా నాలుగు పెద్ద చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఇక ప్రస్తుతం థియేటర్లలో వాటి సందడే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం చిన్న చిత్రాలు మళ్లీ అలరించడానికి రెడీ అయ్యాయి. మరోవైపు రీరిలీజ్కు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఇంకోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..?

థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం – ఆగస్టు 23

డిమాంటి కాలనీ 2 – ఆగస్టు 23

రీ రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

ఇంద్ర

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

ఇన్‌కమింగ్‌ (హాలీవుడ్‌)  ఆగస్టు 23

ది ఫ్రాగ్‌ (కొరియన్‌) ఆగస్టు 24

అమెజాన్‌ ప్రైమ్‌

యాంగ్రీ యంగ్‌మెన్‌: ది సలీమ్‌- జావెద్‌ స్టోరీ (హిందీ సిరీస్‌) ఆగస్టు 20

ఫాలో కర్‌లో యార్‌ (రియాల్టీ షో) ఆగస్టు 23

కల్కి 2898 ఏడీ (తెలుగు) ఆగస్టు 23

రాయన్‌ (తెలుగు) ఆగస్టు 23

హెచ్‌బీవో మ్యాక్స్‌

బీజీ ప్రిసిక్ట్‌ (కొరియన్‌) ఆగస్టు 22

లయన్స్‌ గేట్‌ ప్లే

ఇన్‌ ది ల్యాండ్‌ ఆఫ్‌ సెయింట్‌ అండ్‌ సిన్నర్స్‌(తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 23

జియో సినిమా

డ్రైవ్‌ ఎవే డాల్స్‌ (హాలీవుడ్) ఆగస్టు 23

యాపిల్‌ టీవీ ప్లస్‌

పాచింకో (కొరియన్‌) ఆగస్టు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

గర్ర్‌ (మలయాళం/తెలుగు) ఆగస్టు 20

Read more RELATED
Recommended to you

Exit mobile version