‘పుష్ప 2’ నుంచి లిరికల్ సాంగ్ వచ్చేసింది

-

పుష్ప లో స్మగర్ల్ గా కనిపించిన అల్లు అర్జున్.. పుష్ప లో సిండికేట్ మెంబర్ గా మారి ఆ సామ్రాజానికే కింగ్ అవుతాడు. ఈ క్రమంలో ఆతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు. విలన్స్ ను ఎలా ఎదిరించాడు అనేవి చూపించనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటిలానే అదిరిపోయే మ్యూజిక్ తో కట్టిపడేశారు. పుష్ప, పుష్ప, పుష్ప రాజ్ అంటూ సాంగ్ ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్ లో పాటలని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవీ శ్రీ. ఈ ఒక్క సాంగ్ తో ఆ విషయం అర్ధమైపోతుంది. పాటతో పాటు బన్నీ లుక్స్ కూడా మెస్మరైజ్
చేస్తున్నాయి. మొత్తానికి పుష్ప 2 ఫిర్చ్ సాంగ్ పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇంకే రేంజ్ కి ఎదుగుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news