పుష్ప సిసిమా షూటింగ్‌ లో గొడవ – మాధవి సంచలనం

-

Madhavi Latha comments on pushpa shooting: పుష్ప సిసిమా షూటింగ్‌ లోనే జానీ మాస్టర్‌ గొడవ జరిగినట్లు బీజేపీ మహిళ నేత మాధవి పేర్కొన్నారు. చిన్న పిల్లని రేప్ చేసి హైదరబాద్ చంచల్ గూడ జైలులో ఉన్న జనసేన నేత జానీ మాస్టర్ దుర్మార్గుడన్నారు. పుష్ప సినీమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలు బైట పెట్టిన బీజేపీ మహిళ నేత మాధవి…షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Madhavi Latha comments on pushpa shooting

బాధితురాలిని అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్లో ఉండగా జానీ మాస్టర్ కొట్టాడన్నారు మాధవి. పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్, విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్లో ఉండగా ఆ మహిళా కోరియోగ్రఫర్‌ను జానీ మాస్టర్ కొట్టాడని కూడా తెలిపారు మాధవీ లత.

కాగా,  ఇవాళ లేదా రేపు… జానీ మాస్టర్ భార్య పైన కూడా కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారట. బాధిత మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో… జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news